Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సమైక్య కార్యాలయంలో శిక్షణా తరగతులు

మహిళా సమైక్య కార్యాలయంలో శిక్షణా తరగతులు

- Advertisement -

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని మహిళ సమైక్య కార్యాలయంలో ఏటీఆర్ మరియు ఆడిట్ అబ్జర్వేషన్ పైన డిఎంజి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పుస్తక నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్న కుమార్, సిడిఓ ఆడిటర్  సంగమేష్,  మహిళా సంఘం అధ్యక్షులు పుష్ప, కార్యదర్శి అంబ లక్ష్మి, సీసీలు రాములు, రమేష్, రాజేశ్వర్, రాజయ్య, శేఖర్, కాంతిరెడ్డి, సౌజన్య, అకౌంటెంట్ సుధాకర్ వివో ఏలు తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -