Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన శిక్షణా తరగతులు: ఏపీఎం రవీందర్

ముగిసిన శిక్షణా తరగతులు: ఏపీఎం రవీందర్

- Advertisement -

 నవతెలంగాణ – మద్నూర్  : మండల మహిళా సమాఖ్య ఐకెపి ఆధ్వర్యంలో గ్రామ సంఘాల సభ్యులకు రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. రెండవ రోజు మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక అధ్యక్షతన మద్నూర్ మండలం లోని గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులకు విధులు బాధ్యత లపై సి ఆర్ పి లు జంగమ్మ, నర్సింగమ్మ లు పాలక వర్గ సభ్యుల విధులు బాధ్యతలు, సంఘాల, గ్రామ సంఘాల నిర్వహనణ, ఆర్ధిక నిర్వహణ మొదలగు అంశాల పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ లో ఏపీఎం, సీసీ లు, 21గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులు, అకౌంటెంట్ పాల్గొన్నారు. మొత్తం 42 గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులకు శిక్షణ పూర్తి  అయినట్లు ఏపీఎం రవీందర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -