Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికలపై శిక్షణా తరగతులు 

స్థానిక ఎన్నికలపై శిక్షణా తరగతులు 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బీర్కూర్ మండల రైతు వేదిక భవనంలో  శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల (పీవో) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు -2025 అంశంపై మండలంలోని 15 గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్నికల పై ప్రెసిడెంట్ అధికారులకు స్థానిక ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ తదితరులు శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి అనిల్ , తహసిల్దార్ భుజంగరావు, ఎంపీడీవో మహబూబ్, ఎంపీడీవో ఆఫీస్ సూపర్ డెంట్ , ఉపాధ్యాయులు తదితరులు హాజరైనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -