Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన బిడ్డ

మాజీ ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన బిడ్డ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టారు. శుక్రవారం లింగంపల్లి గ్రామం వద్ద నూతన పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా పద్మాజివాడి చౌరస్తాలో గ్రామస్తుల కోరిక మేరకు టీ తాగారు. యాచారం తాండకు చెందిన చిన్నారి మాజీ ఎమ్మెల్యే కు రక్షాబంధన్ చేసింది. ఈ సందర్భంగా రాఖీ పండుగను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ నాయక్, తీగల నాగ గౌడ్, రమేష్ నాయక్,సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img