- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
ఎస్టీ జాబితా నుండి గిరిజన లంబాడీలను తొలగించాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మంగళవారం వరంగల్ లో నిర్వహించిన గిరిజన లంబాడీల శాంతి ర్యాలీకి పాలకుర్తి మండలం నుండి గిరిజన లంబాడి నాయకులు తరలి వెళ్లారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, లంబాడీలపై చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు తెలిపారు.
- Advertisement -