- Advertisement -
హైదరాబాద్ : దక్షిణాదిలోని 11 ప్రధాన నగరాల్లో ‘కార్తిక్ లైవ్’ను నిర్వహించనున్నట్లు ట్రైబ్‌వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది. తిరుపతి, వరంగల్, వైజాగ్, కోయంబత్తూర్, కొచ్చిన్, రాజమండ్రి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నరు మధురైలో గాయకుడు కార్తీక్ లైవ్‌తో అభిమానులకు లైవ్ మ్యూజిక్ మాయాజాలాన్ని అందించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే ఈ షో టికెట్లు బుక్‌మైషోలో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
- Advertisement -