Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మానం..

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ సీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శి ప్రదీప్ కుమార్, జిల్లా పరిషత్ పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, నిజామాబాద్ పరిషత్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -