Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్సీ సత్యం యాదవ్ కు సన్మానం..

ఎమ్మెల్సీ సత్యం యాదవ్ కు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: హన్మకొండలోని హరిత హోటల్ లో శనివారం ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్సీ నెల్లీకంటి సత్యం యాదవ్ కు అఖిల భారత యాదవ మహాసభ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మేకల సంపత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం యాదవ్ కు అభినందన సభ, సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి, కాటారం,మల్హర్ మండలాల యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్సీని పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి, డివిజన్ ప్రధాన కార్యదర్శి  బోయిని రాజన్న యాదవ్, కాట్రేవుల కుమార్ యాదవ్, కోడారి చిన్నమల్లు యాదవ్, సంపత్ యాదవ్, సింగణవేణి చిరంజీవి యాదవ్, పుట్ట రవి యాదవ్, నలిగేటి సతీష్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -