- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ గా నూతనంగా భారీ మెజార్టీతో గెలుపొందిన బండి స్వామిని శుక్రవారం కోట నవీన్, ఏస్కె చాందు పాషా, ఆకుల ఓదెలు, రవిందర్, బూడిద ప్రశాంత్, ఆకుల శివమణి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



