- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని పి ప్రీ గ్రామ భజన భక్తులకు బట్టలు అందజేసి సన్మానించినట్టు బ్రహ్మంగారి గుడి అధ్యక్షులు సుంకం భూషణ్ ఆదివారం తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వీరు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు , స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -