Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిద్ధ రామేశ్వర ఆలయ చైర్మన్‌కు సన్మానం

సిద్ధ రామేశ్వర ఆలయ చైర్మన్‌కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన లింబాద్రిని పద్మశాలి సంఘం గూడూరు పాండి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గూడూరు పాండి అధ్యక్షులు వెంకట్ రాజం, శ్రీనివాస్, గంగయ్య, శ్రీకాంత్, రాజయ్య, వెంకట్ రాజయ్య, నవీన్, కిషన్, ప్రసాద్, పద్మనాభం, వెంకటి, రామచంద్రం, అనిల్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -