Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయ బృందానికి సత్కారం..

ఉపాధ్యాయ బృందానికి సత్కారం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీసాయివాణి విద్యానితన్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా బోదిస్తున్న ఉపాధ్యాయుల బృందానికి పాఠశాల కరస్పాండెంట్ విరమమేని సంపత్ రావు శాలువాలతో శనివారం ఘనంగా సత్కరించారు. తమను పాఠశాల కరస్పాండెంట్ సన్మానించడంపై తమపై మరింత బాధ్యత పెరిగిందని ఉపాధ్యాయులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -