–మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వెలగని వీధి దీపాలు…* అధికారుల పర్యవేక్షణ కరువు..
– చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు..
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిoది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో సంబంధిత అధికారులు వీధి దీపాలపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో పాక్షికంగా మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయి చాలా చోట్ల వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు.
… నెలలు గడుస్తున్న వెలగని వీధి దీపాలు..
గ్రామాలలో విద్యుత్ దీపాలు చెడిపోయి నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో లక్షలు ఖర్చుపెట్టి పోటీలు చేసే నాయకులు గ్రామాలలో వంద రూపాయలు ఖర్చుపెట్టి వీధిదీపాలు సరి చేయలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలలో ఉండే నాయకులు ఇకనైనా సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వీధిదీపాలు వెలగలకపోవడంతో చీకటి అలుముకున్న దృశ్యం.
Sk Shabuddin <shabuddinsk195@gmail.com> | ![]() |
to me ![]() |
———- Forwarded message ———
From: Sk Shabuddin<shabuddinsk195@gmail.com>
Date: Sun, 3 Aug 2025, 3:54 pm
Subject: నాగిరెడ్డిపేట్..
To: <praja.nzb@gmail.com>
అంధకారంతో అవస్థలు..
…మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వెలగని వీధి దీపాలు…
.. అధికారుల పర్యవేక్షణ కరువు..
.. చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్.. నాగిరెడ్డిపేట మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిoది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో సంబంధిత అధికారులు వీధి దీపాలపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో పాక్షికంగా మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయి చాలా చోట్ల వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు.
… నెలలు గడుస్తున్న వెలగని వీధి దీపాలు..
గ్రామాలలో విద్యుత్ దీపాలు చెడిపోయి నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో లక్షలు ఖర్చుపెట్టి పోటీలు చేసే నాయకులు గ్రామాలలో వంద రూపాయలు ఖర్చుపెట్టి వీధిదీపాలు సరి చేయలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలలో ఉండే నాయకులు ఇకనైనా సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫోటో రైట్ అప్..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వీధిదీపాలు వెలగలకపోవడంతో చీకటి అలుముకున్న దృశ్యం.