- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.జగిత్యాల వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -