Thursday, February 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఆందోళన

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు మద్దతు ధర లేకపోవడం, ఆన్లైన్ మార్కెట్ విధానం పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. ధరలు లేక, ఆన్లైన్ విధానం విఫలమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -