Sunday, September 28, 2025
E-PAPER
Homeజాతీయంకరూర్ తొక్కిసలాటకు లాఠీఛార్జే కారణం..హైకోర్టులో టీవీకే పిటిషన్

కరూర్ తొక్కిసలాటకు లాఠీఛార్జే కారణం..హైకోర్టులో టీవీకే పిటిషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కరూర్ తొక్కిసలాటపై విజయ్ పార్టీ టీవీకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొంది. ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. కాగా నిన్న జరిగిన ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి రూ.20 లక్షల చొప్పున టీవీకే పార్టీ, రూ.10 లక్షల చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -