- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యాసంస్థలకు శుక్రవారం, శనివారం రెండు రోజులు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటనలు తెలిపారు.
- Advertisement -