Thursday, September 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ‌లో మ‌రో రెండు కొత్త మున్సిపాలిటీలు

తెలంగాణ‌లో మ‌రో రెండు కొత్త మున్సిపాలిటీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్రంలో మ‌రో రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్ప‌డ్డాయి. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరువు మండ‌లంలోని ఇంద్రేశం, జిన్నారం మండలంలోని జిన్నారం గ్రామాల‌ను మున్సిపాటిటీలుగా అప్ గ్రేడ్ అయ్యాయి. ఇటీవ‌ల దీనికి రాష్ట్ర కెబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు గ‌వ‌ర్న‌ర్ జిష్టు దేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఇప్ప‌టికే జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండ‌గా..కొత్త‌గా ఏర్ప‌డే మున్సిపాలిటిల‌తో క‌లిపి ఆ సంఖ్య 14కు చేర‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -