Sunday, December 21, 2025
E-PAPER
HomeఆటలుU-19 ఆసియాకప్‌ ఫైనల్‌.. టాస్‌ గెలిచిన భారత్‌

U-19 ఆసియాకప్‌ ఫైనల్‌.. టాస్‌ గెలిచిన భారత్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ ఫైనల్‌లో భారత్‌- పాకిస్థాన్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. బౌలింగ్‌ ఎంచుకుంది. గ్రూపులో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు.. సెమీస్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు పాక్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచింది. గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టు: ఆయుష్ మ్హత్రే (c), వి సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, VM మల్హోత్రా, వేదాంత్ త్రివేది, AA కుందు (wk), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, D దీపేష్, KK సింగ్
పాకిస్థాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (c), హంజా జహూర్ (wk), హుజైఫా అహ్సాన్, నిఖాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -