- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: U19 ఆసియా కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో దాయాదిని మట్టికరిపించిన ఆయుష్ సేన ఫైనల్‌లోనూ ఓడించేందుకు ఉవ్విళ్లూరుతోంది. సూర్యవంశీ, అభిజ్ఞాన్, ఆరోన్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. అటు పాక్ కూడా ఒక్క మ్యాచ్ మినహా అన్నింట్లోనూ గెలిచి జోరుమీదుంది. ఇవాళ ఉ.10.30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీలివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
- Advertisement -



