Wednesday, October 29, 2025
E-PAPER
Homeబీజినెస్అల్వాల్‌లో యూకో బ్యాంక్‌ కొత్త శాఖ ఏర్పాటు

అల్వాల్‌లో యూకో బ్యాంక్‌ కొత్త శాఖ ఏర్పాటు

- Advertisement -

హైదరాబాద్‌ : యూకో బ్యాంక్‌ తన కొత్త శాఖను నగరంలోని అల్వాల్‌లో ఏర్పాటు చేసింది. దీనిని యూకో బ్యాంక్‌ తెలంగాణ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌ శ్రీకాంత్‌ లాంచనంగా ప్రారంభించారు. ఇది తెలంగాణలో యూకో బ్యాంక్‌కు 46వ శాఖ. ఈ ప్రాంతంలో కస్టమర్‌ లకు ఉత్తమ సేవలు అందించ డానికి, స్థానిక వ్యాపారులు, బిల్డర్లకు ఆర్థిక సౌకర్యాలు కల్పించడానికి ఈ శాఖను అందుబాటులోకి తెచ్చామని ఎన్‌ శ్రీకాంత్‌ తెలిపారు. యూకో బ్యాంక్‌ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ అత్యధిక రేటింగ్‌ పొందిన యాప్‌ అని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ శాఖ ప్రారంభోత్సవంలో అల్వాల్‌ శాఖ మేనేజర్‌ ఎ భరత్‌ చంద్ర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -