Saturday, October 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారం వడ్డెర సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

జన్నారం వడ్డెర సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం గ్రామ వడ్డెర సంఘం కమిటీని శనివారం  గ్రామంలోని వడ్డెరలు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొంతు గంగరాజం, గౌరవ అధ్యక్షుడిగా బొంతల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా కోట ప్రకాశ్, ప్రధాన కార్యదర్శిగా చంద్రమౌళి, క్యాషియర్ రాజు, కార్యవర్గ సభ్యు లుగా ఎల్లయ్య నరేశ్, వెంకటేశ్, జయరాజు, రమేశ్, రాంబాబు, బక్కయ్య, గుండురాజ్ను ఎన్నుకున్నారు. సందర్భంగా అధ్యక్షుడు గంగ రాజం  గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, వడ్డెరలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. వడ్డేరులు  రాజకీయంగా సామాజికంగా ఆర్థిక ఎదగాలన్నారు. వడ్డెరల అభివృద్ధికి తమ శాయశక్తుల కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ వడ్డెరలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -