Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కులవృత్తులపై అవగాహన 

కులవృత్తులపై అవగాహన 

- Advertisement -

మట్టి కుండలను పరిశీలిస్తున్న విద్యార్థులు
నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్

మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మట్టి కుండల పై అవగహన కల్పించారుఈ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుల వృత్తుల్లో భాగంగా మట్టి కుండల తయారి విధానామ్ పై విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మండల కేంద్రంలోని శాలివాహన కుమ్మరి వారి దగ్గరికి వెళ్లి మట్టి కుండలు ఏ విధంగా చేస్తున్నారో అని విద్యార్థులు తెలుసుకున్నారు. మట్టి కుండలు తయారు చేసే విధనాన్ని వివరాలను కుమ్మరి అడిగి తెలుసుకున్నారుమట్టి కుండాలను చేసే ప్రయత్నం విద్యార్థులు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పర్యావరణ ప్రకృతిని కాపాడడంలో భాగంగా ప్రస్తుత కాలం లో అందరూ మట్టికుండల పాత్రలను వదిలి నాన్ స్టిక్లో పాత్రలు ఫ్రిజ్లో వాడటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారని దాన్ని దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు మట్టికుండలపై అవగాహన కల్పించాలని ఆదేశాల క్రమంలో మట్టి కుండలు తయార్రిని విద్యార్థులు కళ్లారా చూశారని అన్నారు. మట్టి కుండల తయారీ పర్యావరణంలో భాగంగా పెట్టడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులుతెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -