Sunday, April 5, 2026
E-PAPER
Homeక్రైమ్రాఘవపూర్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం 

రాఘవపూర్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి కుడి చేతిపై “వి చరణ్” అని పచ్చబొట్టు ఉండటం గుర్తించారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసిన పక్షంలో, దయచేసి సమీపంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరుతున్నారు. మృతుడి వివరాలు తెలియజేసి, కుటుంబ సభ్యులను గుర్తించడంలో సహకరించాలని ప్రజలకు ఎస్సై  విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -