Wednesday, October 22, 2025
E-PAPER
Homeక్రైమ్ట్రైన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి 

ట్రైన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
కరీంనగర్ నుండి కాచిగూడ ప్యాసింజర్ లో ఒక గుర్తు తెలియని మృతి చెంది ఉన్నాడని రైల్వే ఎస్సై సాయి రెడ్డి బుధవారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి రైలు నెంబర్ 77650 కరీంనగర్ టు కాచిగూడ పాసింజరు లో ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు అందజా 50-55సంవత్సరాలు గల వాడు మరణించిన్నాడు. మృతిని వద్ద తిరుమల బాలాజీ కళ్యాత్సవం సంచి సఫారీ హ్యాండ్ బ్యాగ్ కలదు. మృతుడు గోధుమ కలర్ షర్ట్, లుంగీ ధరించి వున్నాడు. మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రి కామారెడ్డి మార్చరి గదిలో ఉందని తెలిపారు. ఎవరికైనా మృతుల నుండి గుర్తించిన లేదా వివరాలు తెలిసిన ఎస్. లింబాద్రి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ కి 8712658614 నెంబర్ కు తెలియజేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -