Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేత

అంగన్ వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు పోషకాహారం తోపాటు యూనిఫామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని సెంటర్-1లో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ శనివారం చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ సౌజన్య, చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -