Wednesday, December 31, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో విశ్వవిద్యాలయం స్థాయి అగ్రి స్పోర్ట్స్ మీట్

అశ్వారావుపేటలో విశ్వవిద్యాలయం స్థాయి అగ్రి స్పోర్ట్స్ మీట్

- Advertisement -

– వ్యవసాయ కళాశాల ఆతిధ్యం 
– ఏడీ డాక్టర్ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి స్పోర్ట్స్ మీట్ – 2026 అంతర కళాశాల క్రీడలు 2026 జనవరి 3 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జరగనున్నాయి. అని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ బుధవారం తెలిపారు.ఈ క్రీడల్లో విశ్వవిద్యాలయానికి చెందిన 13 కళాశాల నుండి 467 మంది విద్యార్ధినీ విద్యార్ధులు హాజరు కానున్నారని అన్నారు. ఈ స్పోర్ట్స్ లో ఈ అగ్రి స్పోర్ట్స్ మీట్ లో క్రికెట్, వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, కోకో, మొదలైనవి..అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -