Thursday, February 5, 2026
E-PAPER
Homeకరీంనగర్ఉపసర్పంచ్ ల ఫోరం మండల కమిటీ ఎన్నిక 

ఉపసర్పంచ్ ల ఫోరం మండల కమిటీ ఎన్నిక 

- Advertisement -

 నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఉప సర్పంచ్ ల ఫోరం కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌. అధ్యక్షుడిగా మూగల సంజీవచారీ, ఉపాధ్యక్షులుగా భుక్య శంకర్ నాయక్, అల్లేపు గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా చాంద్ పాషా, కోశాధికారిగా మారుపాక నారాయణ, సలహాదారులుగా సూర్య, సంజీవ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -