Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయస్థాయిలో ఉప్పలవాయి గురుకుల విద్యార్థులు 

జాతీయస్థాయిలో ఉప్పలవాయి గురుకుల విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
నవంబర్ నెలలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన 69వ తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ ఆటల్లో అథ్లెంటిక్స్ పోటీల్లో ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రతిమను కనబరిచినట్లు ప్రిన్సిపాల్ శివరాం ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఎం శివరాజ్ (జావలిన్ త్రో),ఏ దిల్షాన్ (లాంగ్ జంప్), బి గోపీచంద్ (400 మీటర్ల హడ్డిల్స్), లు ఈనెల 13 నుండి 17వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లో జరిగే 69వ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం నుండి పాల్గొన్నట్లు తెలిపారు. వీరిని పాఠశాల బృందం అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -