- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఈనెల 14 మంగళవారం నుండి మిగిలిన అర్బన్ గేమ్స్ ఆటలను రెండు రోజులలో పూర్తి చేయాలని క్రీడల కన్వీనర్ పి లక్ష్మీ నరసయ్య సోమవారం తెలిపారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల యందు అర్బన్ హెడ్మాస్టర్లు పి ఈ టి లు మేనేజ్మెంట్ లతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. 14, 15 తేదీలలో మంగళవారం, బుధవారం, రెండు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చ్ ఫాస్ట్ 14వ తేదీ ప్రారంభం అవుతుందని అన్నారు. కావున అందరూ సహకరించాలని ఆయన కోరినారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటేరి మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -