Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైతు వేదికల్లోనూ యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల

రైతు వేదికల్లోనూ యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లోనూ నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సజావుగా సాగుతున్నట్లు వెల్లడించారు. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశీయ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -