Saturday, September 13, 2025
E-PAPER
Homeవరంగల్రైతుల వద్దకే యూరియా.!

రైతుల వద్దకే యూరియా.!

- Advertisement -

తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు.

యూరియా గురించి రైతులు గందరగోళానికి గురికావొద్దని తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు.శుక్రవారం పిఏసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు తాడిచెర్ల సొసైటీ ఆధ్వర్యంలో రుద్రారం,ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి క్లస్టర్ల వారీ గా రైతు వేదికల్లో యూరియా సరఫరా చేయటం జరుగుతుందన్నారు.జిల్లా వ్యాప్తంగా 264 టన్నుల యూరియా రాగ ఇందులో భాగంగా మండలంలో 50 టన్నుల యూరియా వచ్చినట్టు గా తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -