- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో వడ్డెర సంఘం రాష్ట్ర క్యాలెండర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా నాయకులు రాజ్యం, గ్రామ వడ్డెర సంఘం నాయకులు మషేర్, శశికుమార్, మధు, శ్రీనివాస్, గంగధర్,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



