- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని మండలంలోని శ మద్దికుంట శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి, ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి, పోసానిపేట్, గొల్లపల్లి తో పాటు, రామారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మక్కులు తీర్చుకున్నారు. అనంతరం మద్దికుంట తో పాటు పలు ఆలయాల్లో ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా ఆలయ కమిటీ పాలకవర్గం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



