నవతెలంగాణ – మల్హర్ రావు
మహాముత్తారం మండలంలోని వజినపల్లి గ్రామ సర్పంచ్ గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన పర్శబోయిన మహేష్ యాదవ్, వార్డు సభ్యురాలు అక్కడ శైలజ-స్వామి యాదవ్ లను బుధవారం అఖిలభారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరు స్వామి యాదవ్ ప్రధాన కార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్, మండల గౌరవ అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్, యూత్ అధ్యక్షుడు పంచిక మల్లేష్ యాదవ్, కాటారం అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య యాదవ్, మహా ముత్తారం యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు మేండే వెంకటస్వామి యాదవ్, మూడేత్తుల రవి యాదవ్, ఉపాధ్యక్షుడు జాగరి మల్లేష్ యాదవ్, అంతటి రవి యాదవ్, బొబ్బల కొమురయ్య యాదవ్, ఆరె చేరాలు యాదవ్, మోతే గట్టయ్య యాదవ్ పాల్గొన్నారు.
వజినపల్లి సర్పంచ్, వార్డు సభ్యురాలుకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



