నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలో శ్రీ భవాని తాపీ సెంట్రింగ్ వడ్డెర వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గా వల్లాల రవిని ఎన్నుకున్నారు. గురువారం ఆ యూనియన్ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వల్లాల రవి మాట్లాడుతూ వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందజేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యతము, వెల్ఫేర్ బోర్డు కార్డులు తీసుకొని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు పొందాలని కోరారు అదేవిధంగా నూతన సంవత్సరం వేడుకలు వాళ్ల కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని, మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు. నారోజుసత్యనారాయణ చారి, కోశాధికారిగా కుంచం మైసయ్య, కంచి కేశవులు, జూకంటి సత్యం. కోడి రెక్కమల్లయ్య, బల్లెం అయోధ్య, జూకంటి సీతయ్య, రెడ్డి చర్ల సాయి వరప్రసాద్, తాళ్లపల్లి నరసింహ, వాస హరి, వసీం, మహేందర్ రెడ్డి, పగిళ్ల వెంకన్న, వెంకటేశ్వర్లు, పాల్వాయి యాదగిరి రెడ్డి, వేముల సుధాకర్, గుంజ లక్ష్మయ్య, కుంచం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భవాని బిల్డింగ్ తాపీ సెంట్రింగ్ వడ్డెర వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా వల్లాల రవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


