- Advertisement -
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ, ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ గీతం వందేమాతరం 150 ఏండ్ల వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శుక్రవారం వందే మాతరం పూర్తి నిడివి ని సామూహికంగా ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మెన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి, ఓఎస్‌డీలు డి. శంకరరావు, ఎం అరుణ్ కుమార్, విజిలెన్స్ అధికారి హరీస్ బేతా, బ్యాంకు జనరల్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
- Advertisement -



