Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబానికి అండగా వంగ రాజేశ్వర్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా వంగ రాజేశ్వర్ రెడ్డి

- Advertisement -

కూతురు వివాహానికి ఆర్థిక సహాయం..
నవతెలంగాణ – చిన్నకోడూరు 

మండల పరిధిలోని చెర్ల అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పాము సరోజన రాజు కూతురు వివాహానికి ఆర్థిక సహాయాన్ని వంగ రాజేశ్వర్ రెడ్డి  గ్రామానికి చెందిన పడిగే లింగం ముదిరాజు ఆధ్వర్యంలో రూ.5000 మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కూతురు వివాహానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చిన వంగ రాజేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న ఆయన సేవాభావాన్ని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -