- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి బస్తీ దవాఖాన ప్రక్కన ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలు ఏర్పడి వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనవి. దీంతో గుంతలను పూడ్చి వేసినట్టు వీడీసీ ప్రతినిధులు పిప్పేర శ్యామ్, మల్యాల సాయరెడ్డి లు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ బృందం పోచంపాడ్ శ్రీనివాస్, వేంపల్లి రాజన్న, పర్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -