Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విహారయాత్రలో వెల్మగూడం పాఠశాల బృందం

విహారయాత్రలో వెల్మగూడం పాఠశాల బృందం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం వెల్మ గూడెం విద్యార్థులు సంక్రాతి సెలవుల్లో ఆదివారం హైదరాబాద్ లోని పలు ముఖ్య మైన ప్రాంతాలు, గోల్కొండ కోట, చార్మినార్, హైకోర్టు, జూపార్క్, బిర్లా మందిర్, సాలారజింగ్ మ్యూజియం వంటి చారిత్రాత్మక ప్రాంతాలు తిలకించుటకు వెళ్లారు. సుమారు 35 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు ప్రాధానో పాధ్యాయులు చీదేళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బయలు దేరారు. విద్యార్థులు అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలు వేస్తూ తిలకించారు. ఈ కార్యక్రమం లో పెద్దవూర సీనియర్ రిపోర్టార్ మూల శేఖర్ రెడ్డి కార్యక్రమం పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు, రామాంజి రెడ్డి, వెంకటయ్య, హరీష్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -