- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సింధు శివ తల్లి సింధు లక్ష్మీ గురువారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్, బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్, నాయకులు దాసరి వెంకటేష్, శరత్, నర్సారెడ్డి,స్వామి, కన్న పోశెట్టి, ఫయాజ్, లక్ష్మి నారాయణ, ఇఫ్తేఖారోదిన్, ప్రసాద్ గౌడ్, తదితరులు ఉన్నారు.
- Advertisement -



