Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఘనంగా వినాయక పూజలు

ఘనంగా వినాయక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం అంబర్‌పేటలోని జస్వల్‌ గార్డెన్‌లో వెంకట సాయి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టీజీవో హైదరాబాద్‌ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఎంబీ కష్ణ యాదవ్‌ ప్రభాకర్‌ చారి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీజీవో హైదరాబాద్‌ జిల్లా ప్రెసిడెంట్‌ మల్లేశ్‌ గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, బాలాజీ, బాలకష్ణ గౌడ్‌, సూరి, వర్షిక, కీర్తి, రవీందర్‌ చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -