- Advertisement -
మిరిదొడ్డి మండలానికి బదిలిపై వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి : గతంలో తహసీల్దారుగా బాధ్యతలు నిర్వర్తించి బదిలిపై వెళ్లిన నల్లాల వెంకట్ రెడ్డి తిరిగి మండల నూతన తహసీల్దారుగా నియామకమయ్యారు. తహసీల్దారుగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ రెడ్డి మిరుదొడ్డి తహసీల్దారుగా మంగళవారం బదిలిపై వెళ్లారు. శనివారం మండల నూతన తహసీల్దారుగా వెంకట్ రెడ్డి తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.
- Advertisement -