Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకటేశ్వరస్వామి ఆలయం వైస్ చైర్మన్ కు సన్మానం

వెంకటేశ్వరస్వామి ఆలయం వైస్ చైర్మన్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం కమిటీ వైస్ ఛైర్మన్ గా ఇటీవల ఎన్నికైన బొబ్బిలి నరేశ్ గౌడ్ ను ఆదివారం కమిటీ సభ్యులు, పలువురు శాలువాతో సత్కారం చేశారు. తన నియమానికి సహకరించిన ఆలయ కమిటీకి, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు నరేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నరేష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -