Sunday, October 5, 2025
E-PAPER
Homeసోపతివెరీ 'గుడ్డు' ఆర్ట్‌

వెరీ ‘గుడ్డు’ ఆర్ట్‌

- Advertisement -

చైనాలో ‘లుజో ఎగ్‌షెల్‌ స్కల్చర్‌’ వంటి సాంప్రదాయక చెక్కే పద్ధతులు ఉన్నాయి. పిల్లలలో సజనాత్మకతను ప్రోత్సహించడానికి ఈ కళను ఉపయోగిస్తారు. ఖాళీ గుడ్డు పెంకులను కాన్వాస్‌లుగా ఉపయోగించి, రంగులు వేయడం, చెక్కడం లేదా డీకూపేజ్‌ వంటి పద్ధతులతో క్లిష్టమైన డిజైన్‌లను రూపొందించే కళారూపాలు ఇదిగో ఇలా.

ఆనంద ‘ మైత్రేయ’మ్‌
హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -