Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeవరంగల్కాటారం లో వీహెచ్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

కాటారం లో వీహెచ్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ కాటారం
వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం కాటారం మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘమైన వి హెచ్ పి ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో వికలాంగుల హక్కుల కోసం వారికి సమాజంలో జరుగుతున్న అసమానతల కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు గుర్తింపు తీసుకురావడం అంటే ఎంతో గొప్ప విశేషమని దీనికి కారణమైన గౌరవం మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం నిరంతరం పోరాటం చేయడం ద్వారానే వారికి సమాజంలో విలువైన జీవనం కొనసాగుతుంది మందకృష్ణ మాదిగ చొరవతోనే ఎన్నో విజయాలు సాధించిన వికలాంగులు సమాజం మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగా కే ఈ గౌరవం దక్కుతుందని వికలాంగులు కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ, వికలాంగుల మండల అధ్యక్షులు గోగు రవీందర్,టౌన్ ప్రెసిడెంట్ అశోక్,దేవరాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్, ఎమ్మార్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీధర్,ఎమ్మార్పిఎస్ నాయకులు కొలుగురి సంతోష్, మంతెన మొండయ్యా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad