Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండలంలోని మోగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి పి ఎస్ సి ఎస్ మాజీ చైర్మన్ శివాజి పాటిల్, నగేష్ పాటిల్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్,  ఉమాకాంత్ పటేల్, మాజీ ఎంపీటీసీ హన్మంత్ పటేల్,యూనుస్ మాజీ  ఉప సర్పంచ్ నగేష్ పాటిల్, సాయి పాటిల్, సంగ్రామ్ పాటిల్, మల్లుగొండ,రసూల్, మోహిని, మధు,మాష్ణాజి, లింగూరం, శంకర్ పటేల్, గంగారాం, మండల నాయకులు, గ్రామ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -