- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యురు గ్రామంలో ఇటీవల గెలుపొంది, బాధ్యతలు చేపట్టిన ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు శనివారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ లాకావత్ సవేందర్, 2వ వార్డు సభ్యుడు ఎడ్ల మధుసూదన్, 4వ వార్డు సభ్యులు లాకావత్ లక్ష్మి-తిరుపతి, 5వ వార్డు సభ్యులు కొలకాని రవళి-ప్రశాంత్ 6వ వార్డు సభ్యుడు పంతకాని శశివర్ధన్ లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్కొని వియవంతం చేశారు.
- Advertisement -



