- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో విజయ్ దేవరకొండ నిన్న కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటం తెలిసిందే. అయితే అదే కారులో ఆయన ఆదివారం పుట్టపర్తికి వెళ్తుండగా ఓవర్ స్పీడ్ ఫైన్ పడింది. గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద లిమిట్ దాటి 114Km/hr వేగంతో వెళ్లగా స్పీడ్ గన్ ఫొటో తీసింది. కాగా నిన్న ఈ ఊరి దగ్గరే యాక్సిడెంట్ జరగడం గమనార్హం. TG eచలాన్ పోర్టల్‌లో మొదట ₹1,035 ఫైన్ చూపించి, పే చేయడంతో ఇప్పుడు పెండింగ్స్ లేవని ఉంది.
- Advertisement -