Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హరీష్ రావు తండ్రికి ఘన నివాళి అర్పించిన విజయ్ కుమార్..

హరీష్ రావు తండ్రికి ఘన నివాళి అర్పించిన విజయ్ కుమార్..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మాజీ మంత్రి ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందడంతో బుధవారం మునుగోడు మండలానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు అయితగోని విజయ్ కుమార్ మాజీమంత్రి హరీష్ రావు నివాసంలో  చిత్రపటానికి నివాళి ఆర్పించి , మృతి పట్ల  సంతాపం తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -